భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కాజీపేట గ్రామానికి చెందిన మచ్చకూరి రమేష్, యాదమ్మ దంపతుల కుమార్తె నిహారిక పిజి సెట్ లో 558 ర్యాంకు వచ్చింది. వైపర్ కళాశాలలో మచ్చకూరి రమేష్, యాదమ్మ ఫ్రీ సీట్ వచ్చింది. ఇంతకుముందు వైపర్ లోని బీఫార్మసీ చేసింది. గ్రామస్తులు అందరూ కలిసి నిహారికతో పాటు తల్లిదండ్రులను శాలువాలు పూలమాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, పద్మ దంపతులు, గ్రామస్తులు ఉన్నారు.
మరిన్ని కథనాలు:





