భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బోనాల పండుగ సందర్భంగా మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో ఫ్లెక్సీల ఏర్పాటు వివాదం రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు బోనాల పండుగను పురస్కరించుకుని ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా, దానికి అడ్డుగా కాంగ్రెస్ నాయకులు మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.
ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో మొదలైన వివాదం క్రమంగా తీవ్రరూపం దాల్చడంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు పరస్పరం ఘర్షణకు దిగారు.…





