భారత్ సమాచార్, రాజన్నసిరిసిల్ల జిల్లా: తెలంగాణలోనే అతి పెద్ద శైవ క్షేత్రమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిలో భాగంగా భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించడానికి వివిధ రకాల పనులు ప్రభుత్వ సహకారంతో ఎండోమెంట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. అందులో భాగంగా రాజన్న ఆలయ మూసివేతపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంలో ఎప్పుడు మూసివేసేది త్వరలోనే స్పష్టం చేస్తానని ప్రభుత్వ పెద్దలు అధికారులు తెలపడం జరిగిందని, మూసివేత అనేది దసరా …