భారత్ సమాచార్, జాతీయం : కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్ లను డీయాక్టివేట్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీనికి చివరి తేదీ ఈ నెల 31గా నిర్ణయించారు. ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్ ఉండాలన్న ఉద్దేశంతోనే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఒకే ఫాస్టాగ్ ను వేర్వేరు వాహనాలకు ఉపయోగించకుండా ఫాస్టాగ్ లకు కేవైసీని తప్పనిసరి చేస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

నేషనల్ హైవేలపై వాహనాలు టోల్…