ఈట్ రైట్, ఎయిడ్స్ పై అవగాహన, యోగ, సేవ్ మదర్స్ డే లాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలి
06-04-2026 నుండి 11-04-2026 వరకు వారం రోజులపాటు హెల్త్ వీక్ కార్యక్రమం
మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
భారత్ సమాచార్, మెదక్ జిల్లా: హెల్త్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక…





