రోడ్లపైనే యాపిల్ లారీలు..

భారత్ సమాచార్, జాతీయం: జమ్మూకశ్మీర్‌లో కురిసిన భారీ వర్షాలు రవాణా వ్యవస్థను స్తంభింపజేశాయి. చాలాచోట్ల రోడ్లు తెగిపోవడంతో సరుకు రవాణా పూర్తిగా దెబ్బతింది. ప్రత్యేకించి యాపిల్ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండ్ల సీజన్‌లో చేతికొచ్చిన యాపిల్స్‌ను మార్కెట్లకు తీసుకెళ్లడానికి లారీల్లో లోడ్ చేసినా, రోడ్డు మార్గాలు తెగిపోవడంతో వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి.

 

దాదాపు 19 రోజులుగా వందల సంఖ్యలో యాపిల్ లారీలు హైవేలు, అంతర్గత రహదారుల వద్ద ఇరుక్కుపోయి ఉన్నాయి. దీర్ఘకాలం లారీల్లో పడివుండటంతో యాపిల్స్ కుళ్లిపోతుండగా, రైతులకు…