భారత్ సమాచార్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఇనార్బిట్ మాల్ సమీపంలో ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల భారతి మృతి చెందిన ఘటనకు సంబంధించి జనసేన పార్టీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజూష్‌పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇనార్బిట్ మాల్‌లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో పనిచేస్తున్న భారతి రోడ్డు దాటుతున్న సమయంలో సంజూష్ కారు అతివేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో యువతికి తీవ్ర గాయాలు కావడంతో మృతి…
యువతిని ఢీకొట్టిన ఎంపీ కుమారుడి కారు





