భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: మణుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ గుండాలు దాటి చేయడం సరైన పద్ధతి కాదని బీఆర్ఎస్ పినపాక మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సొంత భవనం అది అని దానిని బిఆర్ఎస్ పార్టీకి కేటాయించడం జరిగిందని తెలియజేశారు. న్యాయబద్ధంగా అది కాంగ్రెస్…
పార్టీ కార్యాలయంపై హక్కులుంటే న్యాయబద్ధంగా తీసుకోండి.. దాడులు ఏంటి?
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




