• ఉత్కంఠరేకెత్తించనున్న క్రికెట్ మ్యాచ్

  • నేటి రాత్రి 8 గంటలకు దుబాయ్ లో ప్రారంభం

  • ఒక్క ఓటమి లేకుండా సూపర్ ఫోర్లోకి టీమిండియా

  • ఇప్పుడు అదే జోరు కొనసాగించేందుకు రె’డీ’

భారత్ సమాచార్, స్పోర్ట్స్ : ఆసియా కప్ 2025 భారత్, పాకిస్తాన్ మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ నేటి (ఆదివారం) రాత్రి 8గంటల్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తుం డగా.. సల్మాన్ అలీ అఘా పాకిస్తాన్ జట్టుకు…