-
ఐఏఎఫ్ చీఫ్ ఏపీ సింగ్
భారత్ సమాచార్, జాతీయం: ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కేంద్రం తమకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని ఐఏఎఫ్ చీఫ్ ఏపీ సింగ్ అన్నారు. సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల స్థావరాలను గురిచూసి కొట్టామన్నారు. పాకిస్తాన్ కు చెందిన 5 ఎఫ్16 యుద్ధ విమానాలను కూల్చేశామని వెల్లడించా రు. ఢిల్లీలో ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్ తో పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాం. ఆ తర్వాతే దాయాది దేశం కాల్పుల విమరణ ప్రతిపాదన…




