భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికా (South Africa)తో జరుగుతున్న రెండు టెస్టుల (second Test) సిరీస్‌లో (IND vs SA) టీమ్ఇండియా ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలు 489 పరుగుల భారీ స్కోరు చేయగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9/0తో నిలిచింది. ఈ స్కోరును భారత్ (Team India) అందుకుంటుందా?అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో గెలిస్తేనే సిరీస్‌ను టీమ్ఇండియా 1-1తో సమం చేస్తుంది. లేదంటే 25 ఏళ్ల తర్వాత సఫారీలు భారత గడ్డపై టెస్టు…