భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి: బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉద్యమకారుల ప్రతినిధుల సదస్సను నిర్వహించారు. రాష్ట్రంలోని మండల కమిటీలు, జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీల పదవులలో ఉన్న ఉద్యమ ముఖ్య నాయకులు, మహిళ నాయకురాలు, తొలి దశ, మలి దశ ఉద్యమకారులు, కళాకారులు పాల్గొని విజయవంతం చేయాలని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా కేకే కమిటీ సభ్యులు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. అదేవిధంగా రాష్ట్ర…