భారత్ సమాచార్, సూర్యాపేట: ప్రజాకవి కాళోజి జయంతి సందర్బంగా తుంగతుర్తి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష మన భాష మన యాసను తన కలం ద్వారా ప్రజలకు చైతన్యాన్ని నింపిన మహనీయుడు కాళోజి అని అన్నారు. నిజాం నిరంకుశంత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు కాళోజి నారాయణ రావు అని కొనియాడారు. వారి త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియ చెప్పాల్సిన బాధ్యత…
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాళోజి జయంతి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




