భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంఛార్జి కంఠరెడ్డి తిరుపతి రెడ్డి 58వ జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మెదక్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం వరకు శ్రేణులు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న…
మెదక్‌లో కంఠరెడ్డి తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




