భారత్ సమాచార్, హైదరాబాద్:  హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడంతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

నూతన ట్రాఫిక్ విధానం అమలుకు ముందస్తు ఏర్పాట్లలో…