భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణలో మరోసారి BRS ప్రభుత్వం అధికారంలోకి రావాలని, పార్టీ అధినేత కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ నాయకులు ప్రత్యేక పాదయాత్ర చేపట్టారు. మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయం నుంచి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వరకు ఈ యాత్రను ప్రారంభించారు.
కల్వకుంట సర్పంచ్ అందె కొండల్ రెడ్డి, శంకరంపేట మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. యాత్ర ప్రారంభానికి ముందు…






