భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్: నెల్లికుదురు మండలం నైనాల గ్రామానికి చెందిన కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కోఆర్డినేటర్, మాజీ ఎంపీటీసీ పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా ఇంచార్జ్ కిసాన్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆదివారం గుట్టయ్య గౌడ్ స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గుట్టయ్య గౌడ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ఆయన త్వరగా…
గుట్టయ్య గౌడ్‌ను పరామర్శించిన మధుసూదన్ రెడ్డి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




