భారత్ సమాచార్, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చాలని, హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఛైర్మన్ కోతి మాధవి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్రకమిటీ సమావేశం హైదరాబాద్ నగరంలోని కొత్తపేటలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ఇంతకుముందు ఉన్న రాష్ట్ర కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకున్నారు. టీయూ జేఏసీ ఛైర్మన్‌గా కోతి మాధవి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కే.రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శులుగా గుండమల్ల శ్రీనివాస్, ఏలూరి…
టీయూ జేఏసీ నూతన కమిటీ ఛైర్మన్‌గా కోతి మాధవి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




