భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్: బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) పార్టీ గట్టి గళం వినిపించింది. బీసీ వర్గాల 42% రాజకీయ రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టేను వ్యతిరేకిస్తూ, బీసీ జేఏసీ అక్టోబర్ 18న పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌ను మాస్ లైన్ పార్టీ బలంగా బలపరిచింది.

గురువారం బోధన్‌లో డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ మీడియాతో మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన…