భారత్ సమాచార్.నెట్, మెదక్: చోరీలు ఎలా చేయాలో యూట్యూబ్‌లో వీడియోలు చూసి ముగ్గురు యువకుడు ఏటీఏంలో చోరీకి యత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో నిందితులు యూట్యూబ్‌లో చూసి దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు.

ట్రాక్టర్‌కు తాడు కట్టి దొంగతనాలు.. చివరికి:

వెల్దుర్తి మండల పరిధిలోని మానేపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్, లింగం, ప్రసాద్ అనే ముగ్గురు యువకులు గత జూన్ నెలలో …