భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో తుంగతుర్తి నియోజకవర్గ BRS పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి, ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. RS ప్రవీణ్ కుమార్ ప్రత్యేక ఓటర్ జాబితా పరిశీలన (SIR) పార్టీ డిజిటల్ సభ్యత్వాలపై BLAలకు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో BRS పార్టీకి చెందిన ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని, అలాగే ప్రతి పోలింగ్…
అర్వపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




