భారత్ సమాచార్, చెన్నై ; దేశంలో ఒక వైపు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరిగిపోతుంటే, మరోవైపు క్రికెట్ ప్రేమికులకి వేసవి వినోదాలు పంచటానికి ఐపీఎల్-17 సీజన్ నేడు అట్టహాసంగా ప్రారంభం అవ్వబోతోంది. సమ్మర్ హాలీడేస్ అంటే ఐపీఎల్ అనేంతలా భాగం అయిపోయింది ఈ పొట్టి క్రికెట్ లీగ్.

చెన్నై లోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగే మొదటి మెగా బిగ్ ఫైట్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాలెంజ్ చేస్తోంది. రాత్రి 8 గంటల…