భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 5వ తేదీన జిల్లాలోని 1468 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ (PTM 3.0) నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. శనివారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల మధ్య బంధం బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యం అన్నారు.
ఈ PTMలో విద్యార్థుల చదువు, ప్రవర్తన, క్రీడలు, బలహీనతలు వంటి అంశాలపై పరస్పర చర్చ…




