భారత్  సమాచార్, వనపర్తి:  జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్, CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగా రెడ్డి మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, CMRF పథకాలు పేద ప్రజలకు వరంలాంటిదని, ప్రతి పేద ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 5458 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్, సీఎం రిలీఫ్…