భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే మిలాద్- ఉన్ – నబీ వేడుకల్లో శుక్రవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. వనపర్తి పట్టణంలోని గాంధీ చౌక్ లో గల మహమ్మదీయ మజీదులో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మత పెద్దలు మిలాద్ – ఉన్ – నబీ ప్రత్యేకతను వివరించారు. మహమ్మద్ ప్రవక్త 1500 జయంతిని ఏటా ఎంతో గొప్పగా జరుపుకుంటామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు…