భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ‘తెలంగాణ జాగృతి’ రాజకీయ పార్టీ గా మారుతుందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) చెప్పారు. లెఫ్ట్ పార్టీలు, మావోయిస్టు సాను భూతిపరులతో కలిసి తెలంగాణ జాగృతి పని చేసేందుకు సిద్దంగా ఉందని అన్నారు. శాసన మండలి నుంచి నేరుగా గన్ పార్కుకు వచ్చిన కవిత (MLC Kavitha) అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిం చారు. అనంతరం మాట్లాడుతూ.. అవమాన భారంతో ఇంటి పార్టీ బంధాలు, బంధుత్వాలు వదులుకొని బయటకు వచ్చానని చెప్పారు. తెలంగాణ జాగృతి తో కలిసి పనిచేసేందుకు లెఫ్ట్…