భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపాలిటీలోని 6, 7వ వార్డులలో విపరీతమైన కోతుల సమస్య వలన కాలనీ వాసులు అందరు తమ సమస్యను నర్సాపూర్ పట్టణ బల్దియా మాజీ ఉపాధ్యక్షులు నయీమోద్దీన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సమస్యను పరిష్కరించడానికి కోతులను తరామడానికి గొరిళ్ల మాస్క్ తెప్పించి 6వ 7వ వార్డు వీధుల్లో శుక్రవారం రోజు ఉదయం నుండి రెండు వార్డుల్లో ని తీవ్ర కోతుల బెడద వున్న వీధుల్లో మాస్క్ ధరించిన వ్యక్తిని తీసుకొని తిరిగారు. కోతులు పట్టణం దాటి చెరువు వైపు…