భారత్ సమాచార్, హైదరాబాద్: తల్లిదండ్రులతో కలిసి రైలులో ప్రయాణించిన ఓ యువ నర్స్.. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత జరిగిన రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. జనగాం నుంచి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన 20 ఏళ్ల మానేపల్లి మానస మౌలాలి వద్ద వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వృత్తిరీత్యా నర్స్‌గా పనిచేస్తున్న మానస చిన్న వయసులోనే మృత్యువాత పడటం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఆదివారం ఆగస్టు 16న మధ్యాహ్నం 3 గంటలలోపు మౌలాలి రైల్వే…