భారత్ సమాచార్, నల్లగొండ జిల్లా: దామరచర్ల మండలం బాలాజీనగర్ తండా గ్రామపంచాయతీలో వీబీజీ రాంజీ పథకం కింద కొనసాగుతున్న పనులను MPDO వెంకటయ్య పరిశీలించారు. గ్రామ సర్పంచ్ రాధారమణ వాంకుడోత్‌తో కలిసి పథకం ద్వారా చేపడుతున్న ఫామ్ పాండ్ పనులను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో APO నాగేశ్వరరావు, టెక్నికల్ అసిస్టెంట్ శంకర్, ఫీల్డ్ అసిస్టెంట్ సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం వాంకుడోత్ తండా అంగన్‌వాడీ కేంద్రాన్ని MPDO వెంకటయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలోని రికార్డులు, అందుబాటులో…






