భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఈ నెల 23న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని BJP నాయకులు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి అధ్యక్షతన BJP మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల ప్రభారీ మాచర్ల కుమారస్వామి ముఖ్య…
23న బండి సంజయ్ ఆధ్వర్యంలో మహా పాదయాత్రను విజయవంతం చేయాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗





