భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ ఆకస్మికంగా పర్యటించారు. స్థానిక కౌన్సిలర్ మినికె నర్సమ్మతో కలిసి వార్డులో పారిశుద్ధ్య పనులు, వీధిదీపాల పనితీరు, మంచినీటి సరఫరాను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుత వేసవి కాలంలో ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలకు మంచినీటి సమస్యలు తలెత్తకుండా మున్సిపాలిటీ అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించి, తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని…
నర్సాపూర్ 1వ వార్డులో మున్సిపల్ కమిషనర్ తనిఖీలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




