భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు వెల్మకన్న, మాజీ సర్పంచ్ రాజేందర్, బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు రాకేశ్ కౌడిపల్లి మండల కేంద్రంలో వీక్షించారు. బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి దుంపల లక్ష్మణ్, మండల బిజెపి కార్యదర్శి సందగల్ల కృష్ణ పటేల్, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




