భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం ZPHS పాఠశాలలో 118 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నప్పటికీ, గత మూడేళ్లుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) లేదా ఫిజికల్ డైరెక్టర్ (PD) లేకపోవడంతో క్రీడా విద్యకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉన్నప్పటికీ క్రీడలకు ప్రత్యేక ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను వెలికితీయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

మరోవైపు సుమారుగా కేవలం ముగ్గురు విద్యార్థులు మాత్రమే…