భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వానాకాలం ధాన్యం కొనుగోళ్ళకు కార్యాచరణ పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. 2025-26 వానాకాలం ధాన్య కొనుగోలు జిల్లా లక్ష్యం 4. లక్షల 23 వేల మెట్రిక్ టన్నులు అని, జిల్లా వ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు నాణ్యాతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్ళకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. …
ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళికలు సిద్ధంచేయాలని: అదనపు కలెక్టర్ నగేష్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →




