భారత్ సమాచార్.నెట్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహా ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమైంది. జూన్ 21న ఆంధ్రప్రదేశ్‌లో ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖ సముద్ర తీరణ సుమారు 5 లక్షల మందితో యోగా ప్రదర్శన నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మెగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే ప్రధాని మోదీ ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్…