భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తి కి చెందిన ఆధునిక భావకవి శీలం రాజిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా జన్మనిచ్చిన మాతృమూర్తులు, అక్షర జ్ఞానం చేసిన గురువులు, ఆటలు నేర్పిన కొమురయ్య సార్ లను గుర్తుచేస్తూ.. పెద్దల ఆశీస్సులు కోరుతూ తానే అక్షర కూర్పు చేసి కవిత రాశారు.

“అమ్మ” “ఆలి” పోషణలో
అరవైకి చేరుకున్న.
కన్న ప్రేమ కట్టుకొన్న ప్రేమ
ఆ ఇద్దరి కంటి పాపనై
చంటి పాపనై బ్రతుకుతున్న.
ఆలనా పాలనా
వెల కట్ట లేని వారి లాలనా
ఆ…