భారత్ సమాచార్, నల్లగొండ జిల్లా: త్రిపురారం మండలం మాటూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నర్సింహా గౌడ్ (2013 – 2018) దాతృత్వంతో తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మాటూరు గ్రామంలో ఉన్న ట్రాక్టర్ యూనియన్ సభ్యులకు, ట్రాక్టర్ యాజమాన్యానికి సుమారు 20,000 రూపాయల ఖర్చుతో సుమారు 75 టీ – షర్ట్ లను బహుకరించారు. తెలుగు నూతన సంవత్సరం పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని, గ్రామపంచాయతీ బొడ్రాయి దగ్గరకు ట్రాక్టర్ యాజమాన్యాన్ని పిలిపించి ప్రస్తుత సర్పంచ్ ధానావత్ వెంకట్రాం నాయక్ సమక్షంలో…
ట్రాక్టర్ యాజమాన్యానికి టీషర్ట్స్ బహుకరించిన పోలగాని నర్సింహా గౌడ్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




