భారత్ సమాచార్, రాజన్న సిరిసిల్ల జిల్లా: సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం. హరిత రద్దు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, ఎన్నికల కోడ్ ముగిసేంతవరకు ఈ కార్యక్రమం నిలిపివేయబడుతుంది. కోడ్ ముగిసిన తర్వాత ప్రజావాణి యధావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్ ఎం. హరిత
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




