భారత్ సమాచార్, జాతీయం : దేశ ప్రజలకు స్వదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మార్కెట్‌లో అనేక విదేశీ వస్తువులు అందుబాటులో ఉన్నప్పటికీ, మన దేశంలో తయారైన ఉత్పత్తులను వినియోగించడం ద్వారా దేశ గౌరవం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యతగా చూడాలని మోదీ సూచించారు. రాష్ట్రాలు ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించి, “మేడ్ ఇన్ ఇండియా” ఉత్సాహాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లాలని ఆయన తెలిపారు.

 

2014లోని పరిస్థితులను గుర్తుచేసుకుంటూ మోదీ కీలక…