భార‌త్ స‌మాచార్.నెట్, నిర్మ‌ల్: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బ్యాంకర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం నిర్వహించిన జిల్లా కన్సాలిడేటివ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, అర్హులైన వారికి సకాలంలో రుణాలు మంజూరు చేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతులు, వీధి వ్యాపారులు, విద్యార్థులకు రుణాలు ఇవ్వడంలో ఆలస్యం చేయవద్దని స్పష్టం చేశారు. సైబర్…