భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PAC) పర్సన్ ఇన్ చార్జ్ (PIC) చైర్మన్గా అసిస్టెంట్ రిజిస్ట్రార్ యు. సాయిలు శనివారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పాత పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం కొత్తగా పీఐసీలను నియమించిన నేపథ్యంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు.


ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ.. సంఘం పరిధిలోని రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాజా మాజీ చైర్మన్…





