చట్టాలను ప్రభుత్వ ఆదేశాల ను నిబంధనలను పట్టించుకోని వైనం..
డాక్యుమెంట్ రైటర్లమాయ..
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అక్రమ రిజిస్ట్రేషన్ ల పర్వం..
భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రభుత్వ కార్యాలయాల్లో నిత్యం ఏసీబీ దాడులతో పలువురు అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు. కేసులు నమోదు చేస్తూ రిమాండ్కు పంపిస్తున్నారు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబమని హెచ్చరిస్తున్నారు. అయినా కాసుల మత్తులో కొందరు అధికారులు సిబ్బంది డాక్యుమెంట్ రైటర్లకు ప్రభుత్వ హెచ్చరికలు. ఏసీబీ అధికారుల దాడిలో ఏ మార్పు తీసుకురాలేకపోతుంది…





