భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల ఎంపీడీవో కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ జడల నవీన్ తొర్రూరు నర్సంపేట ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. తొర్రూరు నుంచి తన స్వగ్రామం గుర్తూరుకు బైక్‌పై వెళ్తున్న క్రమంలో ఈ విషాద ఘటన జరిగింది. నవీన్ గత కొన్ని సంవత్సరాలుగా నెల్లికుదురు మండల పరిషత్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయనకు భా,ర్య ఇద్దరు సంతానం ఉన్నారు. కంప్యూటర్ ఉద్యోగిగా మండల ప్రజలకు సుదీర్ఘకాలంగా ఉత్తమ సేవలు అందించేవాడని మంచి పేరుంది. నవీన్…