భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్, హిట్ మ్యాన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) ఇప్పుడు తన కెరీర్లో మరో అరుదైన, భారీ మైలురాయిపై దృష్టి సారించారు. రాయ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాతో జరగబోయే రెండో వన్డేలో రోహిత్ శర్మ 20 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకునే అవకాశం ఉంది.

 

ప్రస్తుతం హిట్‌మ్యాన్ అంతర్జాతీయ కెరీర్లో 19,959 పరుగులు సాధించారు. అంటే ఈ ఘనతను చేరుకోవడానికి ఆయనకు ఇంకా కేవలం 41 పరుగులు మాత్రమే అవసరం. ఈ పరుగులు సాధిస్తే రోహిత్ శర్మ (Rohit…