భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ (Sara Tendulkar) మోడలింగ్, వ్యాపార రంగాల్లో దూసుకుపోతోంది. సారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంటోంది. తాజాగా ప్రముఖ జ్యువెలరీ సంస్థ ‘పీఎన్‌జీ జ్యువెలర్స్’ కి చెందిన ఆధునిక లైట్ వెయిట్ జ్యువెలరీ బ్రాండ్ ‘లైట్‌స్టైల్’ కు ఆమె (Sara Tendulkar)ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. అంబాసిడర్‌గా సారా టెండూల్కర్ సంతకం చేసింది. ఈ సందర్భంగా సారా టెండూల్కర్ మాట్లాడుతూ.. “లైట్‌స్టైల్ బ్రాండ్ నాకు చాలా సహజంగా అనిపించింది. ఇది…
Sara Tendulkar: బిజినెస్ వరల్డ్‌లో సారా సెన్సేషన్!

