భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం నుంచి ‘కియోస్క్’ యంత్రాలు అందుబాటులోకి రాగా… వీటిద్వారా భక్తులకు అందించే సేవలు మరింత సులభతరమవుతాయని ఆలయ ఈవో వెంకట్ రావు తెలిపారు. ఆలయానికి కెనరా బ్యాంక్ విరాళంగా ఇచ్చిన రూ.10 లక్షల విలువైన ఆరు కియోస్క్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. ప్రసాద విభాగంలో మూడు యూనిట్లు, అద్దె గదులు, డోనర్ సెల్, వ్రత మండపంలో ఒక్కో యూనిట్ చొప్పున ఏర్పాటు చేసిన కియోస్క్ యంత్రాల పనితీరును ఈఓ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

కియోస్క్ యంత్రాల…