భారత్ సమాచార్, కర్నూలు జిల్లా : మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం భోజనశాలల్లో వడ్డన సిబ్బంది అవసరమని మఠం మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. రంగ భవన్, అన్నపూర్ణ భోజనశాలలకు వచ్చే యాత్రికులకు భోజనం వడ్డించేందుకు అర్హులైన బ్రాహ్మణ పురుషులు కావాలని కోరారు. ఆసక్తి గల వారు తమ వివరాలతో కూడిన దరఖాస్తులను srsmutt@gmail.com కు పంపాలని సూచించారు.
మంత్రాలయం మఠంలో వడ్డన సిబ్బంది కావలెను




