భారత్ సమాచార్: ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హిడ్మాతో పాటు మరో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. బలగాల కాల్పుల్లో హిడ్మా అక్కడికక్కడే మృతి చెందడంతో పాటు హిడ్మా భార్య, మరో ఇద్దరు కీలక నేతలు కూడా చనిపోవడం సంచలనంగా మారింది. ఉదయం 6 గంటల నుంచి ఏడు గంటల మధ్య…
మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి




