భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట్ గ్రామ సర్పంచ్ గా శివగోని పెంటాగౌడ్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నందున స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సర్పంచ్ శివగోని పెంటాగౌడ్ ప్రజల సంక్షేమం, గ్రామాభివృద్ధి లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ గ్రామంలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో పెంజర్ల అశోక్ – నాగమణి దంపతుల కుమార్తె నవనీత (రేఖ) వివాహ వేడుకలో రాష్ట్ర సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు శివగోని పెంటా గౌడ్ ముఖ్యఅతిథిగా…
పేదింటి ఆడబిడ్డకు పుస్తే మెట్టలు అందజేసిన శివగోని పెంటాగౌడ్





