భారత్ సమాచార్, మెదక్ జిల్లా: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం లోని తురకల ఖానాపూర్ లో ఉన్న రత్నపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో హోంవర్క్ చేయలేదని హెచ్ ఓ శివారెడ్డి విద్యార్థులపై కేబుల్ వైర్ తో దాడి చేసిన సంఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. కళాశాల ముందు విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టారు. కళాశాల యజమాన్యంపై వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఈ కార్యక్రమమంలో విద్యార్థి సంఘాలు, విద్యార్థిని విద్యార్థులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
విద్యార్థి సంఘాల బైటాయింపు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




